
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. రాజంపేట ఆకేపాడు ఎస్టేట్ నందు వైయస్ఆర్సీపీ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నందలూరు మండల వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి పల్లె మాధవి మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పేద ప్రజలకు అండగా నిలబడాలని అలాగే వైసిపి కార్యకర్తలకు అండగా నిలబడాలని పల్లె మాధవి కోరారు ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు శ్రీ వాణి శివమ్మ పొదిలిదేవి శిరోమణి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.