
జనం న్యూస్ 21 మార్చ్ పరిధిలోని ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో మున్సిపల్ 13వ వార్డు,కౌన్సిలర్ పొట్లూరి శివ శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమప్ప మాని, షేక్ అమీరముస్లిం మత పెద్దలు, మైనారిటీ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.