
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్
జనం న్యూస్ 21 మార్చ్ రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ తంజీమ్ , మాజీ పట్టణ అధ్యక్షులు మోహియొద్దీన్ , హోతి బి గ్రామ అధ్యక్షులు పర్వేజ్ , సత్వార్ గ్రామ అధ్యక్షులు సహీద్ , మొహమ్మద్ అలీ జుబేర్ హోసింగ్ బోర్డు , ఫహీమ్ (గాంధీ నగర్ ) గార్ల ఇంటివద్దకు వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ. న్యాల్కల్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు భాస్కర్ సర్పంచులు మచ్చేందర్ , రాథోడ్ భీం రావు ,రాజు సత్వార్ ,మండల బిసి సెల్ అధ్యక్షులు అమీత్ కుమార్ , పట్టణ బిసి సెల్ అధ్యక్షులు రాజా రమేష్ , నియోజకవర్గ ఎస్టీ నాయకులు సంజు పవార్ , మాజీ సర్పంచ్ విజయ్ ,శ్రీనివాస్ తదితరులు