
జనం న్యూస్ మార్చి 22 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా
చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో శ్రీ నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు మూడు రోజులు పాటు ఘనంగా జరుగుతయాని 23వ తేది సోమవారం సాయంత్రం బోనాలు అగ్నిగుండాలు 24 వ తేది మంగళవారం బండ్లు తిరుగుట 25 వ తేది పాచి బండ్లు తిరుగుతాయని జగ్గంపేట సర్పంచ్ జానమొల్ల స్రవంతి రాందాస్ గౌడ్ తెలియచేశారు