
జనం న్యూస్ 23 మార్చ్
జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో 10 నంబర్ వార్డ్ లో బందెల్లి కాలనీ ఏడు బర్లు తప్పిపోయినయ్ ఎవరికన్నా తెలిస్తే సమాచారం ఇవ్వాలని బర్ల యజమాని కోరుతున్నారు యజమాని పేరు మొహమ్మద్ రఫీ ఫోన్ నెంబర్ 8897927073 ఇచ్చిన నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా రఫీ యజమాని కోరడం జరిగింది పోలీస్ స్టేషన్లో బర్ల మిస్సింగ్ కేసు నమోదు చేశారు బర్లు మిస్సై నాలుగు రోజులు అయింది ఎవరికైనా కనిపిస్తే వెంటనే పైన ఇచ్చిన నంబర్ కు సమాచారం ఇవ్వాలి
