జనం న్యూస్ 12ఫిబ్రవరి బుధవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల లో బండలు పగిలి విద్యార్థిని విద్యార్థులకు గాయాలు అవుతున్నవి ఇట్టి విషయం లో డి ఇ ఓ సార్ మరియు జిల్లా కలెక్టర్ సార్ విజిట్ చేసి వెంటనే కొత్త బండలు వేసి సమస్య క్లియర్ చేయాలనీ పేరెంట్ గాడిలా భైరయ్య కోరుతున్నారు