టైటిల్పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
నందలూరు మండలంలో విష్ణు పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమమును రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు మండల బిజెపి కుటుంబ సభ్యులచే ఘనంగా నిర్వహించడం జరిగినది ఇందులో ప్రపంచ దేశాలలోని అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నదని బిజెపి పార్టీ ఆవశ్యకత మరియు పార్టీ ప్రాధాన్యతలు తెలియజేయడం జరిగినది . ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ ,రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ , రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ రామ్ జగదీష్ స్వామి, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ విఠలాచార్య స్వామి , జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు , జిల్లా మాజీ ఉపాధ్యక్షులు సురేష్ రాజు నందలూరు మండల సహకార బ్యాంక్ డైరెక్టర్ ఆంధ్ర శివారెడ్డి ,నందలూరు మండల అధ్యక్షులు చుక్క శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సివి సుబ్బయ్య దాసరి వెంకటరమణ గౌడ్ ,మండెం నాగేంద్ర ,ప్రధాన కార్యదర్శి రాజబోయన మహేష్ ,యువ నాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి గారు, అనిల్, హేమంత్, ఇరువురి హరి, కార్యక్రమ కన్వీనర్ రాచూరి మురళి మిగిలిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగినది.