Logo

తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ JAC ఉపాధ్యక్షులు దస్తగిర్ (చోటు భాయ్) చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో అండ్ ఈవి నైన్ న్యూస్ స్టేట్ ఇంచార్జ షేక్ మహబూబ ఇవి 9 న్యూస్ కంది మండల్ రిపోర్టర్ మహేందరగారు రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP శ్రీ పారితోష్ పంకజ్ IPS గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.