
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 26-03-26
నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధి లోగల అరవపల్లె సచివాలయం 1 నందు గురువారం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం అని పోస్టర్ను అతికించారు, క్యాంటీన్ ఏర్పాటుకు విరా ళాలు ఇవ్వవలసిన వారు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ వంతు సహాయాన్ని అందించాలని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, జ్ఞానేశ్వరి, శరణ్య. పోస్టర్నుఅతికించారు,