
జనం మార్చు 27, వికారాబాద్ జిల్లా
పరిగి మున్సిపల్ పరిధిలోని బహార్ పే ట్, పోస్ట్ ఆఫీస్ దగ్గర, మరియు సయ్యద్ మల్కాపూర్ లో శ్రీ రామ నవమి సందర్భంగా, సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పరిగి మండల BRS పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ,PACS వైస్ చైర్మన్ భాస్కర్ ,పరిగి మాజీ AMC చైర్మన్ సురేందర్ కుమార్. BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి , కౌన్సిలర్ లు రవి కుమార్ , గడ్డమీది శ్రీనివాస్,తాహిర్, ఆంజనేయులు,కృష్ణ , వెంకట్ , మకారపు రాజు . సయ్యద్ మల్కాపూర్ BRS పార్టీ నాయకులు , వెంకటేష్, రఘు, వినయ్,బాలల ,హరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.