
జుక్కల్ మార్చి 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ని 6 వ వార్డులో నీటి సమస్య ఉన్నందున అ వార్డులో నూతన బోరుబావి వేయించి నూతన బోరు మోటర్ బిగించడం వల్ల కాలనీలో నీటి సమస్య తీరినట్లు ప్రజలు చెప్తున్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ భర్త మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్ వార్డ్ మెంబర్ చంద్రకళ లక్ష్మణ్ గ్రామ పెద్దలు భూమయ్య మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు
