
జనం న్యూస్ మార్చి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొప్పుల గ్రామంలో 10 గేదె జాతి 10 గోజాతి పశుల నుండి రక్తనాళాలు పశుసంవర్ధక శాఖ నిర్వహించిన పశువైద్య శిబిరము రోగినివారణ టీకాల కార్యక్రమం హన్మకొండ జిల్లా పశురోగ నిర్ధారణ కేంద్రం నుండి డాక్టర్ నాగమణి సేకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రక్త మూనాలను సేకరించి పరీక్షించిన తరువాత పశువులు ఎలాంటి రోగాల తో బాధ పడుతున్నాయో వాటికి సరైన చికిత్స టికాలు సుచించటానికి ఉపయోగపడుతుందని అందుకే రక్త నమూనాలను సేకరించామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి డాక్టర్ సునిల్ గ్రామ సర్పంచ్ మామిడి అశోక్ సిబ్బంది రమేష్ బాబు రవి సదానందం సుదర్శన్ రైతులు పాల్గొన్నారు