
జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ అడ్వకేట్ గట్ల విజయపాల్ రెడ్డి తల్లి గట్ల అహల్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు విజయపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి జయపాల్ రెడ్డి లను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు ఆయన వెంట తెలంగాణ ఉద్యమకారులు హన్మకొండ జిల్లా అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ ఉపాధ్యక్షులు పల్లె బోయిన సారయ్య రాష్ట్ర కార్యదర్శి గజ్జి శంకర్ గిద్దిమారి రాము దుంపల మహేందర్ రెడ్డి మారపెల్లి సదానందం అరికిల్ల విజయ్ శంకరాచారి రాజు మహమ్మద్ మేర గుత్తి కర్ణాకర్ ఉన్నారు..