జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని 11వ వార్డులో సాయంకాలము అనుమానస్పదంగా వృద్ధురాలు మృతి చెందారు హుటాహుటిన స్థానిక ఎస్ హెచ్ ఓ రజనీకర్ చేరుకొని పంచనామ చేసి తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలి దగ్గర ఉన్న నగదు ఆభరణాలు దొంగలించారని దగ్గరి బంధువుల గుర్తు తెలియని వ్యక్తుల పని ఆ అని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు