
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 30. 03. 2026
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్ ను డీఎస్పీ కార్యాలయంలో సైదా నాయక్ గారు ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా అతను మాట్లాడుతూ వికలాంగులను అన్ని రంఘాల్లో రాణించాలని ఆయన అభిప్రాయపడ్డారు , వికలాంగులపై అక్రమంగా దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి సార్ తెలిపారు వారి ఆస్తులపైన గాని దాడి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ప్రధనా కార్యదర్శి ,కొన్నింటి. నర్సింలు సీనియర్ నాయకులు ఐమద్ అన్న గారు మొగుడంపల్లి మండల NPRD అధ్యక్షులు రాజకుమారు జహీరాబాద్ NPRD అధ్యక్షుడు మహమ్మద్ వాజిద్ ఉపాధ్యక్షులు మచ్చెందర్ తదితరులు పాల్గొన్నారు