
జనంన్యూస్ . 30.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామంలో మహిళా సంఘం భవనం దగ్గర మహిళల సౌకర్యార్థం మూత్రశాలలు. భవనం ముందు సిసి రోడ్ వేయడం జరుగుతుంది. దీనికి ఎమ్మెల్యే ఆదేశానుసారం 15 ఫైనల్స్ గ్రాండ్ నుండి పనిచేపించడం జరుగుతుంది అలాగే రావుట్ల గ్రామంలో తై బజార్ వేలం వేయడం జరిగినది 52000 రూపాయలకు ప్యాట్ల అశోక్ అనే వ్యక్తి పట్టుకోవడం జరిగినది. కార్యక్రమం లో సర్పంచ్ రాజ్ కుమార్. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్. కార్యదర్శి కిషన్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.