
బిచ్కుంద మార్చ్ 31 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో మంగళవారం నాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ శెట్కార్ మరియు వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన భోజనం అందించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలని పాఠశాలలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు సూచించారు మరియు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. ఇందులో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

