
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 02-04-26
నందలూరు సర్పంచ్ మోడ పోతుల సుభాషిని మరియు వారి భర్త రాము ఐదు సంవత్సరాల సర్పంచి పదవీకాలం ముగియడంతో ముఖ్యఅతిథిగా ఎద్దుల విజయసాగర్ వారిని శాలువాతో సత్కరించి వారికి ఐదు సంవత్సరాలు దిగ్వి జయంగా ఎలాంటి విమర్శలు లేకుండా నీ కచ్చిగా పనిచేసే సర్పంచ్ పదవికి హుందాత నాన్ని గౌరవాన్ని నందలూరు గ్రామపంచాయతీ పేరు నిల బెట్టిన సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలియ జేశారు, గ్రామ పంచా యతీ లో ఈ ప్రోగ్రాం కి ముఖ్య మైన నాయకులు, ఉప్పు శెట్టి సుధీర్ చక్రాల సాయినాథ్, జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, కుర్ర మణి యాదవ్, ఉప్పుశెట్టి రెడ్డయ్య, పాల మూరు నీరసంగం వైస్ ప్రెసిడెంట్ జయచంద్రరెడ్డి పంచాయతీ సెక్రెటరీ శ్రీని వాసులు, పంచాయతీ సిబ్బంది, యువకులు చందు, శ్రీకాంత్, గుండు ధన, తది తరులు పాల్గొన్నారు.
