
జనం న్యూస్ ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఆహ్వానం
ది 17-11-2025 సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు అమలాపురం రూరల్ కామనగరువు రాజులపూడి భాస్కర రావు వారి నివాసం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అమలాపురం నియోజకవర్గ స్థాయి "రచ్చబండ" కార్యక్రమం అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ డా పినిపే శ్రీకాంత్ముఖ ఆధ్వర్యంలో జరుగును.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గి రెడ్డి , అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం అబ్జర్వర్ జక్కంపూడి విజయలక్ష్మి గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు.కావున ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలు తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము..డా పినిపే శ్రీకాంత్ కో ఆర్డినేటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం