
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955
తెలుగుదేశంపార్టీ రాజకీయ కార్యదర్శి టిడి జనార్ధన్ జన్మదిన వేడుకలు 02-04-2026 మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఆయనకు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఆరోగ్యం సంతోషంతో ఆయన జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో చిలకలూరిపేట తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు మానం వెంకటేశ్వర్లు,బత్తినేని గణేష్ పాల్గొన్నారు.