
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955
నాదెండ్ల మండలంలో నలుగురు ప్రభుత్వ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ GSWS (SGSW) డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
సంకురాత్రిపాడు విఆర్వో ఇట్టెల నాగ జ్యోతి
స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో (గ్రామ సచివాలయం) పౌరసేవల కోసం వచ్చే ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేసిన కారణంగా ఈ సస్పెన్షన్లు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సస్పెన్షన్లను ఆయా DDO లు ధృవీకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది