
బిచ్కుంద ఏప్రిల్ 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద వారు వరి కోనుగోలు కేంద్రంను వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమా రమేష్ షట్కార్ డిసిఒ రామ్మోహన్ కౌన్సిలర్లు. , దర్పల్ గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయిని అశోక్, కాంగ్రెస్ నాయకుడు విట్టల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి నాగనాథ్ బిచ్కుంద మార్కెట్ సెక్రటరీ రాజకుమార్, (Fscs ceo )సొసైటీ సి ఓ శ్రావణ్ కుమార్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం పీపీసీ పత్తలాపూర్ మరియు పిపిసి కథగావ్ సెంటర్లను ఆయా గ్రామ సర్పంచులు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆ గ్రామాల నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ కత్తగావ్ రాజు పటేల్ సిద్ధిరాం పటేల్ ఉప సర్పంచ్ రాజ్ కుమార్ యాదవ్ రావు తదితరులు పాల్గొన్నారు

