
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 4. 04. 2026
మొగుడంపల్లి మండలం ఖాంజమల్ పూర్ (భవానమ్మ పల్లిలో) శ్రీ భవాని మాతా ఉత్సవాల సంద ర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు శ్రీ భవాని మాతను దర్శించుకున్నారు,ఈ సంద ర్భంగా ఆలయ కమిటీ చేర్మెన్ పి.వెంకట్ రెడ్డి, వై.నరోత్తం గారిని శాలువాతో సన్మా నించడం జరిగింది,ఈ కార్యక్రమంలో నాయకులు వై.తరుణ్,విఠల్ గౌడ్, యస్.గోపాల్,ఇ.రాములు, పాపి రెడ్డి,శ్రీమంత్ రావు, నిరంజన్ రెడ్డి,రణదీర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి,జి.మల్లేశం, చెంగల్ జైపాల్,యం.రామా రావు,గోవింద్ రావు,బి.శ్రీని వాస్,ఏ.దౌలప్ప,పి.శ్రీని వాస్, సామెల్,నాగేశ్వర్ రావు,పర్శ రాం,జి.శ్రీశైలం,పి.జి.కృష్ణ,జే.హన్మంత్,బ్రహ్మ చారి, తదితరులు ఉన్నారు
