జహీరాబాద్ పట్టణ ప్రజలందరికీ శుభవార్త ఏప్రిల్ 30 లోపు అస్తి పన్ను చెల్లించి 5% రాయితీ
ఏప్రిల్ 4,2026 జనం న్యూస్
ఏప్రిల్ 30 లోపు అస్తి పన్ను చెల్లించి 5% రాయితీ కల్పించబడుతుంది.
కావున పట్టణ ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్నులు చెల్లించి పట్టనాబివృద్ధికి సహకరించగలరు.ఇట్లు, మున్సిపల్ కమిషనర్ మున్సిపాలీటి, జహీరాబాద్