
జనం న్యూస్ ఏప్రిల్ 5 నల్లగుంట
మీనాజీపేట గ్రామం మహా ముత్తారం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ రంగనాయక స్వామి శివ పంచాయతన దేవాలయము లో యంత్ర శిలా జీవ ద్వజ స్తంభాల ప్రతిష్ట మహోత్సవం.
రెండో రోజు ఆదివారం ఉదయం 5:30 లకు సుప్రభాతం నిత్యర్చన ఎనిమిది గంటలు గణపతి పూజ మండల ఆదరణ 10 గంటలకు పంచామృత అభిషేకం గోదావరి నది జలముతో అభిషేకించుట యంత్ర జపం పూజ ఓ మధులు మహనీవేద్యాలు తీర్థ ప్రసాద వితరణ అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు కుంకుమార్చన వంటి కార్యక్రమాలు బ్రహ్మశ్రీ వంగల నరహరి ఆచార్య స్వాముల వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆహ్వానించువారు నల్ల గుంట మీనాజీపేట గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి మరియు వార్డు సభ్యులు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ కమిటీ మరియు హనుమాన్ స్వాములు గురు స్వామి మోత్కూర్ రవీందర్ సముద్రాల రాజగోపాల్ సముద్రాల రమేష్ ఇసంపెల్లి గట్టయ్య మాచినవేని శ్రీనివాస్ మోత్కూరు శ్రీనివాస్ రాజు మరియు కన్నె స్వాములు రామ్ లక్ష్మణ్ పవన్ మధుకర్ తదితరులు కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం తెలియజేస్తున్నారు