
బిచ్కుంద ఏప్రిల్ 7 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో మంగళవారం నాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజయ్ పటేల్ అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు శాతం పెంచే విధంగా కృషి చేయాలని మరియు అందరికీ పౌష్టిక ఆహారము అందేలా చూడాలని అంగన్వాడి టీచర్ కు చెప్పడం జరిగింది. .ఈ కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు రాజు పటేల్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు
