
బిచ్కుంద ఏప్రిల్ 7 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామం లో మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రి ప్రైమరీ స్కూల్ లో పిల్లలకు యూనిఫామ్ దుస్తులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్, పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అజయ్ పటేల్ తో పాటు ఉపసర్పంచ్ శిల్ప పటేల్ , గ్రామ పెద్దలు రాజు పటేల్, ప్రకాష్, హన్మంత్ రావు, అశోక్ ముంగుడే, వినోద్, నాగనాథ్ పాఠశాల హెడ్ మాస్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు