జనం న్యూస్ ఏప్రిల్ 8, వికారాబాద్ జిల్లా
పరిగి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ తైబజార్ 2026- 27 సంవత్సరాలకు వేలంపాట మంగళవారం రోజు పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో 9 మంది పాల్గొన్నారు. ఈ పాటలో అనేం సాయికుమార్ 22,51000/ రూపాయలకు పాట పాడగా, ఇతనిపై చాకలి శేఖర్ 22,52000/ రూపాయలకు వేలం పాట దక్కించుకున్నారు.