
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్
బాన్సువాడ కమిషనర్ బట్టు శ్రీహరి రాజుకు బిచ్కుంద మున్సిపాలిటీ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ షేక్ హయ్యమ్ సెలవు పై వెళ్ళడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భాగ్య లక్ష్మి ప్రేమ్ సెట్ తో పాటు కౌన్సిలర్ కార్తిక సంతో ష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.