
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 13-04-26
రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ ని కలిసిన యాదవ్ ని ధర్మవరంలో కలిసిన సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు నందలూరు లోఉన్నటు వంటి అనేక సమస్యల గురించి మంత్రివర్యుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగినది. అందులో ఆల్విన్ సమస్యల గురించి, మరియు రైల్వే గేటు హెల్త్ సెంటర్లు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఆర్ముగం విశ్వనాధ్ ఉపాధ్యక్షులు బూసిరెడ్డి రాజ శేఖర్ రెడ్డి,మల్లెల విజయుడు ప్రధాన కార్యదర్శిలు సయ్యద్ అమీర్,హిమగిరినాథ్ యాదవ్ కార్యదర్శి కోడూరు ఆది నారా యణ పాల్గొని వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది.