
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 14 04. 2026
సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతులు మరియు అభిమానులు భారీగా పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా బాలరాజ్ పిలుపునిచ్చారు