Logo

భారతదేశ రాజ్యాంగ గ్రహీత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది