
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్య క్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నంద లూరు రైల్వే స్టేషన్ కన్స ల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ మరియు సీని యర్ డివిజనల్ కమర్షి యల్ మేనేజర్ ని కలిసి నందలూరులో రైల్వే పరంగా ఎదురవుతున్నటు వంటి సమస్యల గురించి తెలిపి సమస్యలనుత్వరిత గతిన పరిష్కరించవలసి నదిగా కోరడమైనది ఇందులో భాగముగా నందలూరు రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించి నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం లో చాలా లోపాలు ఉన్నాయని ముఖ్యముగా నీరు ఎక్కువగా లీకేజీ అవు తున్నదని అలాగే ఫ్లోరింగ్ భాగమంతా పూర్తిస్థాయి పెద్దపెద్ద గుంతలతో కూడి ఉన్నాయని మరియు భద్రత రీత్యా సీసీ కెమెరా లు ఏర్పాటు చేయాలని ముఖ్య ముగా పాదాచారు లు పూర్తి స్థాయిలో ఇబ్బం దులు ఎదు ర్కొంటు న్నారని ఫుట్వే నిర్మా ణంపూర్తి స్థాయిలో లేదని కానీ ప్రజలకి ఫుట్వే మార్గము చూపీ కుండానే ఈ యొక్క రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ మూయ బడినదని రైల్వే గేటు సమీ పంలో రైల్వే వారు పెద్ద పెద్ద గుంతలు తీసి రైల్వే పోల్స్ తో బారికేడ్లునిర్వహించడం వలన పాదాచారులు తీవ్ర మై నటు వంటిఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ నందు ప్రయాణం చేయాలను కున్న కూడా ఫుట్వేలేకపోవ డం మరియు నీరు లీకేజీ కావడం పెద్ద పెద్ద గుంతల నిర్మాణంతో ఉండటం వలన పాదాచారులు ఎటు పోవాలో తెలియని స్థితిలో ఉండి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కనుక దయవుంచి గేట్ సమీ పంలో గల గుంతలను పూడ్చి ఫుట్వే నిర్మాణం అయినంతవరకు పాదా చారులమార్గాన్నిప్రత్యామ్నాయంగా చూప వలసిన దిగా నందలూరు మండల ప్రజల నుండి నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి సీనియర్ డిఈఎన్ కోఆర్డి నేషన్ జి బి ఎస్ శ్రీనివాస్ ని కోరడం జరిగి నది ఇందుకు సీని యర్ డిఇఎన్ కో ఆర్డినే షన్ జి బి ఎస్ శ్రీనివాస్ సంబంధిత అధికారులకు ఈ యొక్క మార్గం గురించి తెలిపి ఫుట్వే సమస్యను పూర్తి స్థాయిలో చేపట్టి ప్రజలకు సులువు తరమైన మార్గాన్ని అత్యంత త్వరగా నే ఏర్పాటు చేస్తామని తెలపటం జరిగినది ఇందుకుగాను రాచూరి మురళి సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ జి బి ఎస్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగినది.అలాగే నంద లూరు రైల్వే స్టేషన్ నందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టాపేజీని ఇవ్వవలసినదిగా సీనియర్ డివిజనల్ కమర్షి యల్ మేనేజర్ మనోజ్ ని రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి కోరడం జరిగినది సీనియర్ డిసిఎం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ నందలూరు రైల్వే స్టేషన్ నందు ఇవ్వడానికై ప్రతి పాదనలు జోనల్ స్థాయిలో జరుగుతున్నా యనితెలపడం,జరిగినది .అలాగేవిశాఖ పట్నం నుండి కడపకు వచ్చే తిరుమల ఎక్సప్రెస్ రిజర్వేషన్ నంద లూరు నందు తీసి వేయడం జరిగి నదని ఈ యొక్క ట్రైన్ రిజర్వే షన్ నంద లూరు లో ఇవ్వ వలసిన దిగా కోరడమై నది,ఇందుకు గాను సీనియర్ డివిజన్ కమిషన్ మేనేజర్ సౌత్ కోస్ట్ రైల్వే అధికారులతో ఈ యొక్క విషయాన్ని తెలిపి నంద లూరులో రిజర్వేషన్ సౌకర్యం కచ్చి తంగా తిరిగి కల్పిస్తామని తెలపడంజరిగినది.సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ కి రాచూరు మురళి కృతజ్ఞతలు తెలప డం జరిగినది.
