
జనంన్యూస్ . 15. సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండలము లోని పెద్ద వాల్గోట్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త ఉపాధ్యాయుడు దేవేందర్ పదవి విరమణ ఆత్మీయ సమావేశంలో పాల్గొని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్ మాట్లాడుతూ ఉపాధ్య వృతి పిల్లలను సమాజంలో అభివృద్ది చెందేలా చేస్తుందని కాబట్టి పిల్లలు అందరూ ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మాజీ MLC ఆకుల లలిత,సిరికొండ మండల గౌడ యూత్ అధ్యక్షుడు కోరేపు శ్రీకాంత్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యా రాణి మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు