
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 17-04-26
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నందలూరు మండల బూత్ కమిటీ అధ్యక్షుడుగా బి భాస్కర్ యాదవ్ ఎన్నికయ్యారు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ నా మీద
నమ్మకం ఉంచి నన్ను నంద లూరు మండల బూత్ కమిటీ అధ్యక్షునిగ నియ మించిన అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదము లు కృతజ్ఞతలు తెలుపుకుంటు న్నాను.నామీద ఉంచిన నమ్మ కాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం పార్టీ ఎలాంటి పిలుపు నిచ్చిన అహర్నిశలు కృషి చేస్తాను, నామీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పడం జరిగింది.