
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
నందలూరు మండలంలోని స్థానిక విలేఖరి డి రామ కృష్ణ ఆధ్వర్యంలో గురు వారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో కాకతీయ డైరీ ని ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి ద్వారా ఆవిష్కరింప జేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ఈ డైరీలోఉద్యోగస్తులకు,అధికారు లకు కావలసిన సమాచా రం ఉందని క్యాలెండర్ కూడా ఏర్పాటు చేశారని ,జిల్లాల వారీగా నియోజక వర్గాల వారీ గా ,పార్లమెంట్, సభ్యుల సమాచారం, జిల్లా కలెక్టర్ల సమాచారం ఉందని రాష్ట్ర ప్రభుత్వసచివాలయ మంత్రుల ఫోన్ నెంబర్లతో సహాఈడైరీనందు,ప్రచురించారని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ఏ ఎస్ ఐ విజయ భాస్కర్. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు