
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన,
పల్లంకురులో పంట బోదే ఆక్రమణకు గురైందని బాధిత రైతులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం కాట్రేనికోన మండల్ లెవెల్ కమిటీ ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు, ఎమ్మార్వో వి రవికిరణ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఐ అవినాష్ క్షేత్రస్థాయి సందర్శన చేశారు. సర్వే చేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సర్వేయర్‌ను ఆదేశించారు. ఇరిగేషన్, డ్రైన్స్, ఇంజనీరింగ్, పంచాయతీ అదికాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
