జనంన్యూస్. 14. నిజామాబాదు నిజామాబాదు. నగరంలోని వినాయకనగర్ లో గల తెలంగాణ అమరవీరుల పార్క్ లో. అయషు డాక్టర్. న్యావనంది పురుషోత్తం ఆధ్వర్యంలో. పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన భరతమాత వీర పుత్రులకు తెలంగాణ అమరవీరుల పార్కులో మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిఆర్పిఎఫ్ జవాన్ దత్తాద్రి. బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి. డాక్టర్ ప్రవీణ్. బాల్ రెడ్డి.చిన్నారెడ్డి. వెంకటేష్ గౌడ్. మరియు కొంతమంది మహిళలు అక్కడున్న వాకర్స్ అందరూ నివాళులు అర్పించడం జరిగినది.