Logo

హుగ్గెల్లి తండా లో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ ప్రతినిధి భీమ్ రావ్ రాథోడ్ స్వంతంగా 50 హెల్మెట్లు విరాళంగా అందించారు