
జనం న్యూస్ ఏప్రిల్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని ప్రజల కోసం అంబేడ్కర్ విగ్రహం వద్ద కీర్తిశేషులు బాసని కనులక్ష్మి కైలాసం రమాదేవి ఎక్స్ ఎంపీపీ జ్ఞాపకార్థం గా తెలంగాణా రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డు మెంబర్ బాసని చంద్ర ప్రకాష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తో ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బాసాని చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ మా తల్లిదండ్రులు నా భార్య జ్ఞాపకార్ధం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం అని అన్నారు మండల కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు చలివేంద్రాన్ని దాహం తీర్చుకోవాలి కోరారు ఈ కార్యక్రమంలో బసని వెంకటేశ్వర్లు బాసని లక్ష్మీ నారాయణ బాసని సదాశివుడు బాసని వెంకటపతి సామల రవీందర్ మామిడి భాస్కర్ గడ్డం బాబు చిందం గణేష్ తదితరులు పాల్గొన్నారు..