
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 19-04-2026
ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు టి.నారాయణ, యస్.గోపాల్, చిన్నారెడ్డి, భీంరావు నాయక్, మాజీ సర్పంచ్ లు స్వామి దాస్,శంకర్,శివరాజ్ పాటిల్ జగదీశ్వర్,సిద్దన్న పాటిల్,బి. రాజు,జి.నర్సింలు,పెంటన్న, గఫార్,జి.మల్లేశం కవిరాజ్ వీర్ శెట్టి ప్రేమ్ కుమా ర్,చెంగల్ జైపాల్, నర్సింలు,బి.దిలీప్, పవన్ రాథోడ్, నబిసాబ్, రాంశెట్టి, సి.యం.అశోక్ రెడ్డి, యస్.రాములు,స్వామి దాస్, ప్రశాంత్ ,శ్రీనివాస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు
