
జనం న్యూస్ :ఏప్రిల్ 20 సోమవారం వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో సుభాష్ చౌరస్తా ప్రాంతంలో రత్నయ్య కాంప్లెక్స్ లో కేతేపల్లి రాజు పిలుపు మేరకు పెబ్బేరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు హరిశంకర్ నాయుడు, శివప్రసాద్ రెడ్డి, మంగురాయి మన్యం, సౌజన్య దిలీప్ కుమార్ రెడ్డి గార్లు శ్రీ లక్ష్మీదేవి మెడికల్ & జనరల్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొని, రాజు కు శుభాకాంక్షలు తెలిపారు… ఈ సందర్భంగా షాప్ యజమాని రాజు కాన్సిలర్లను శాలువాలతో సన్మానించారు..ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కౌన్సిలర్లతో పాటు చంటి, MK మూర్తి, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు