శివ పార్వతి హై స్కూల్ నందు ముందుస్తున్న సంక్రాంతి వేడుకలను పుల్లంపేట మండలం వైద్యాధికారి మనోజ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివ పార్వతి స్కూల్ కరస్పాండెంట్ సోమ బాలాజీ బాబు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి హై స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ మన భారతదేశంలోనే గర్వకారణంగా చెప్పుకునే పెద్ద పండగ ఇదే అని రైతుల పంటలన్నీ చేతికి వచ్చేది కూడా ఈ పండుగను అని బాలాజీ బాబు అన్నారు కార్యక్రమం ఉద్దేశించి డాక్టర్ మాట్లాడుతూ పాడిపంటలే కాకుండా గ్రామాల్లో గంగిద్దులు గొబ్బెమ్మలు భోగిమంటలు పశువులకు రకరకాల రంగులతో అలంకరించి పండగ అని కూడా ఆయన అన్నారు స్కూల్ ఆవరణంలో భోగి మంటలు వేసి సంస్కృత కార్యక్రమాల నిర్వహించారు కార్యక్రమంలో గెలుపు పొందిన వారికి డాక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూలు సిబ్బంది స్టూడెంట్ పేరెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వరకందరికి కరస్పెండెంట్ కృతజ్ఞతలు తెలియజేశారు