
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ప్రస్తుతం నడుస్తున్న ఎండ దెబ్బ వల్ల చాలామందికి అవగాహన తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇలా ఎవ్వరికి ఏమి జరగకుండా ముందు జాగ్రత్తగా మన గవర్నమెంట్ జీవీకే కంపెనీ వాళ్ళతో సంప్రదించి జీవికేలో స్పెషల్ ఇన్చార్జిగా ఉన్న గజేందర్ ఆధ్వర్యంలో ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలి అని తెలియపరిచారు ఇందులో శాయంపేట 108 అంబులెన్స ని ప్రత్యేక అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఇందులో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ హనుమకొండ జిల్లా ఈఎమ్ఈ మంద శ్రీనివాస్ పాల్గొని అంబులెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ ఎం ఈ మండ శ్రీనివాస్ వడదెబ్బ తగిలిన పేషెంట్ కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో క్షుణ్ణంగా వివరించారు అంతేకాకుండా వడదెబ్బ కొలిచే పరికరాన్ని అందించారు శాయంపేట 108 సిబ్బంది ఈఎంటి అనిల్ పైలెట్ కేదారి పాల్గొన్నారు….