Logo

చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు ఈరోజు పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది