
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 22. 04. 2026
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడింది,రాజకీయ కక్ష సాధింపుల కొరకు వ్యవస్థలను వాడుకోవడం సరైంది కాదు,కాళేశ్వరం ప్రాజెక్టుపై విషప్రచారం చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కేసీఆర్ హరీష్ రావు గార్లపై కక్షతో లేనిపోనీ అవినీతిని వారికి అంటగట్టాలని ఘోష్ కమిషన్ పేరుతో రేవంత్ రెడ్డి చేసిందంతా రాజకీయ కుట్రలో భాగమేనని ఈరోజు హైకోర్టు తీర్పుతో తేలిపోయింది.ఇరిగేషన్ ప్రాజెక్టులలో చిన్న చిన్న మరమ్మతులను చేస్తు సరిచేస్తూ రైతులకు నీళ్ళందించే విదంగా చర్యలు తీసుకోవాలి గాని ఇలా కాళేశ్వరం నిర్మాణంలో తప్పున్నదని చెప్పుతు రెండున్నర సంవత్సరాలుగా చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా అలాగే వృధాగా పెట్టడం తప్పు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విదంగారాజకీయ కక్షసాధింపులు,రాజకీయంగా దుష్ప్రచారాలు మానేసిన తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు నీళ్ళంది చెందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్