
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-04-26
రాష్ట్ర మలేరియా అధికారి డి.డి టి రామనాథం నంద లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ల్యాబ్ లోని అన్ని రికార్డులు పరిశీలించి తగు సూచనలను, సలహా లను సూచించారు. డాక్టర్ శరత్ కమల్ కుమార్ మరియు డాక్టర్ కార్తీక్ ని అభినందిం చారు.కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ టి వెంకట నారా యణ, ఇంచార్జ్ జిల్లా మలేరియా ఆఫీసర్ వెంకట్ రెడ్డి,సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు, సూపర్వైసర్ సునీల్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.