జనం న్యూస్ పిబ్రవరి 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి వాంకిడి మండలం లోని బంబార,గ్రామం శ్రీ శ్రీ పరమ హంస సద్గురు పులాజి బాబా 16వ ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగ ప్రవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా సంత సద్గురు పులాజి బాబా తనయుడు కేశవ్ రావ్ దాదా మాట్లాడుతూ మనలోని ఉన్న చెడు గుణాలు వెళ్ళాలి అంటే బాబా గారు చూపినా ధ్యాన మార్గంలో నడవాలి, చెడు వ్యాసనాలు కు దూరంగ ఉండాలి,బాబా అమృత వాని ఆద్యాత్మిక రూపంలో వినిపిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ కొట్నాక దేవ్ రావు పోషన్న సదశివ్ ఝాడే కచ్రు గ్రామస్తులు బాబా భక్తులు వివిధ ధ్యాన కేంద్రము అధ్యక్షులు గ్రామస్తులు భవిక్ భక్త జనులు పాల్గొన్నారు,