
జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ ను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి వ్యవస్థాప అధ్యక్షులు సందేల సునీల్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం రఘు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమకారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను ఉద్యమ స్ఫూర్తి కల్పిస్తూ అనేక ఉద్యమ సంఘాలతో పనిచేసి నందుకు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు….