
జనం న్యూస్ ఏప్రిల్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
దేశ వ్యాప్తంగా గోవు ఆరాధన దినోత్సవం సందర్భంగా మండలంలో గోవు ఆరాధన ఉద్యమ ప్రతినిధి ఉప్పు రాజు మైలారం గ్రామ సర్పంచ్ లోని నూనె దివ్య తిరుపతి అలాగే మాజీ సర్పంచ్ ఉమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం శాయంపేట మండల కార్యాలయం ద్వారా రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ ముఖ్యమంత్రి గోప్రేమికుల వినతిపత్రాలు డిప్యూటీ తాసిల్దార్ కు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గోహత్య నిషేధిత చట్టాన్ని అమలు చేయాలి గోవు సేవకు కేంద్ర చట్టం గోవు సేవ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అలాగే గోవుసంరక్షణ బోర్ డు ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో గోవు ఆరాధన ఉద్యమ ప్రతి నిధులు గిద్ద మారి సురేష్ రాయరాకుల మొగిలి పొడి శెట్టి గణేష్ నరహరిశెట్టి రామకృష్ణ బత్తుల శ్రీధర్ కానుగుల నాగరాజ్ లడే శివ కడారి చంద్రమౌళి రవి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు….